బీజాపూర్‌లో పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి..
Maoist attack | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశాని బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ చెప్పారు. ఈ దాడిలో భద్రతా సిబ్బంది నలుగురు గాయపడ్డారని తెలిపారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని హెలీకాప్టర్‌లో రాయ్‌పూర్ దవాఖానకు తరలించామన్నారు. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా దవాఖానలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించామని, మావోయిస్టులకోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

