పోలేపల్లి ఎల్లమ్మ సిడె ఉత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారి సమక్షంలో వేడుక ఆధ్యంతం ఆనంద భరితంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు