పోలవరంపై ఏపీ ప్రభుత్వం మళ్లీ మాటమార్చింది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే కొర్రీలు పెట్టింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే స�