పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుందని, బనకచర్ల ప్రాజెక్టు అమలైతే ఏపీ వాసులకు చంద్రబాబు దేవుడవుతాడని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల భారీ ప్రాజెక్టు ఆ రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారుతుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు.