శ్రావణ అమావాస్య సందర్భంగా పొలాల అమావాస్య (పోలాల అమావాస్య) జరుపుకొంటారు. పిల్లల యోగక్షేమాలు, తమ సౌభాగ్యం కోసం మహిళలు పొలాల వ్రతం చేస్తారు. వ్రతంలో భాగంగా కంద పిలకలను పూజలో ఉంచుతారు. పెద్ద కంద మొక్కను తల్లి�
ఆదిలాబాద్ నెట్వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి�