Pak Minister | భారతదేశం (India) తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khavaza Asif) వ్యాఖ్యానించారు.
Crime news | నదిలో విషం పోస్తుండగా అడ్డుకున్న వ్యక్తిని ముగ్గురు దుండగులు కొట్టిచంపారు. మహారాష్ట్ర (Maharastra) లోని పాల్ఘర్ జిల్లా (Palgarh district) లో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.