లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం, 2012 బాలబాలికలకు సమానంగా వర్తిస్తుందని, లైంగిక దాడికి స్త్రీ, పురుషులను జవాబుదారీ చేస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలునిపై 48 ఏళ్ల మహ�
స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం పొందారు. అడ్డుకునే ప్రయత్నించిన బాలిక స్నేహిత�
Ekta Kapoor | ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆల్ట్ బాలాజీ బోల్డ్ కంటెంట్ ‘గంధీభాత్’ వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్
Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై పోక్సో కేసు నమోదు చేశారని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ప�
Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై ఇప్పటికే పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదయ్యాయని తెలిసిందే. ఆ తర్వాత అతడిపై పోక్సో కేసు కూడా నమోదైం�
Bodhan counceler | బాలికతో మాట కలిపిన ఓ కౌన్సిలర్ నమ్మించి వంచించాడు. ఇం టికి తీసుకెళ్తానని చెప్పి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దర్జాగా వైన్స్ వద్ద మద్యం సేవిస్త�
పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మరోవైపు, ఈ విషయం బయటికి పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటన బయటకు పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో చోటుచేసుకున్న ఈ ఉ దంతం ఆలస్యంగా వెలుగు చూ సింది.
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమార్తెపై 81 ఏండ్ల యెడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 17 ఏండ్ల బాలిక తల్లి సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ�