Jani Master | సీక్రెట్‌గా విచారణ.. ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్
Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై పోక్సో కేసు నమోదు చేశారని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం ఇవాళ వేకువ జామునే హైదరాబాద్‌కు తరలించారు.
Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు చేశారని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం ఇవాళ వేకువ జామునే హైదరాబాద్‌కు తరలించారు. జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్‌గా విచారించారు పోలీసులు. విచారణ అనంతరం జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టుకు తరలించినట్టు సమాచారం.
ఈ కేసు విచారణలో నార్సింగి పోలీసులు ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేసి దాడి చేశాడు. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు. , పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది.
Read Also :
Maruti Nagar Subramanyam | నవ్వుల జాతరే.. మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి వచ్చేశాడు
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | గోవా నుంచి హైదరాబాద్‌కు జానీ మాస్టర్..
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

