ఆన్లైన్ షాపింగ్ ముచ్చట పరిచయమైంది మొదలు.. హాట్ డీల్స్‌పైనే అందరి చూపు. రోజూ ఏమేం డీల్స్ ఉన్నాయో చెక్ చేస్తుంటాం. నచ్చితే చాలు.. ఆర్డర్ పెట్టేస్తుంటాం. అలాంటి డీల్ ఒకటి పోకో స్మార్ట్‌ఫోన్‌పై ఉంది.
New Mobile | చైనా దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘పోకో (Poco)’.. పోకో సీ65 (Poco C65) పేరిట మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్‌ను 5,000 mAh బ్యాటరీ కెపాసిటీతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ స్టోరే