ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని పది నగరాలు సమాహారంగా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌నకు తెరతీసింది.
దేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థల్లో ఒకటైన పీఎన్బీ మెట్‌లైఫ్..తెలంగాణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు, వరంగల్, ఖమ్మంలలో ఐదు శాఖలను ఏర్పాటు చేసిన సంస్థ.. మిగతా జిల్లాకు