పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ నియమితులయ్యారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ సెనెటర్‌గా ఉన్న ఆయన ఎన్నికలు జరిగేంత వరకు కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్‌కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీస