పాక్ తాత్కాలిక ప్రధానిగా కాకర్
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ నియమితులయ్యారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ సెనెటర్‌గా ఉన్న ఆయన ఎన్నికలు జరిగేంత వరకు కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇస్లామాబాద్, ఆగస్టు 12: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ నియమితులయ్యారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ సెనెటర్‌గా ఉన్న ఆయన ఎన్నికలు జరిగేంత వరకు కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాకర్‌ను నియమించాలని కోరుతూ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీప్, ప్రతిపక్ష నేత సంతకం చేసిన తీర్మానాన్ని అధ్యక్షుడికి పంపించినట్టు పీఎంవో కార్యాలయం తెలిపింది. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

