ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో 10.34 కోట్ల ఖాతాలు నిష్ప్రయోజనంగా మిగిలిపోయాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవని తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నక
అందరికి ఆర్థిక సేవలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 50 కోట్ల జన్ ధన్ ఖాతాలు కలిగివున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు పెరిగింది. వీటిలో డిపాజిట్ల మొత్తం రూ.1.46 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిప