జన్‌ధన్ ఖాతాలు @43 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు పెరిగింది. వీటిలో డిపాజిట్ల మొత్తం రూ.1.46 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ పథకం మొదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్థిక శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోది 2014 ఆగస్టు 15న ప్రకటించిన ఈ పథకం అదే ఏడాది ఆగస్టు 28న ఆరంభమయ్యింది. ఈ ఏడాది ఆగస్టు 18నాటికల్లా పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 43.04 కోట్లకు చేరిందని, ఇందులో మహిళల ఖాతాలు 55.47 శాతమని (23.87 కోట్లు), చిన్నపట్లణాలు, గ్రామీణ ప్రాంతాల వారికి 66.69 శాతం (28.7 కోట్లు) ఖాతాలు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. మొత్తం జీఎంజేడీవై ఖాతాల్లో 36.86 కోట్లు (85.6 శాతం) ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

