ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ఉపాధి పొందారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిరుడు ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై)’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 15 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ర