Collector Rajarshi Shah | గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హ�