పాలకులు, అధికారుల దుర్మార్గపు పోకడల కారణంగా సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై వారిని పీడించుకు తినేందుకు తయారయ్యారు.
అక్రమ నల్లా కనెక్షన్దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరఢా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.