Pipeline Burst | నీటి పైపులు పగిలాయి. నీరు ఎగజిమ్మడంతో అక్కడి నేల బీటలు వారింది. ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. తమ ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఓ వైపు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలి తాగు నీరు వృథా పోతుండగా, మరో వైపు సుభాష్, కారల్మార్స్, పైలట్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంచి నీళ్ల�