ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ భూనిర్వాసితులకు “భూసేకరణ చట్టం-2013” ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి సరిహద్దు తాంసి(కె), గొల్లగఢ్ వైపు వెళ్లే రోడ్డుపై శనివారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. పిప్పల్కోటి రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు ఆదిలాబా�