Health Tips | ఆహార పదార్ధాలను ఎంతో జాగ్రత్తగా శుచిగా, రుచిగా తయారుచేసినా వాటిలో సాల్ట్ పడనిదే సరైన టేస్ట్, ఫ్లేవర్ రాదు. మన కిచెన్‌లో నిత్యం వాడే సాల్ట్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పరిమిత మోతాదులో తీసుకుంటే
ఆరోగ్యకరమైన ఉప్పు (Health Tips) ఏదనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అందులో ఉండే మినరల్స్, దాన్ని తయారు చేసే పద్ధతి చుట్టూ చర్చ జరుగుతుంటుంది.