Health Tips | పింక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలివే..!
ఉప్పు లేని ఆహార పదార్ధాలను ఊహించలేం. రుచితో పాటు శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఉప్పును తగినంత తీసుకోవాలి.
న్యూఢిల్లీ : ఉప్పు లేని ఆహార పదార్ధాలను ఊహించలేం. రుచితో పాటు శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఉప్పును తగినంత తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్స్‌ను బిల్డ్ చేయడంతో పాటు, మినరల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సాల్ట్ కీలకం. ఇక టేబుల్ సాల్ట్‌గా వ్యవహరించే వైట్ సాల్ట్‌తో పోలిస్తే హిమాలయన్ పింక్ సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక పింక్ సాల్ట్‌లో సోడియం క్లోరైడ్‌తో పాటు పొటాషియం, క్యాల్షియం, స్ట్రాంటియం, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. అయితే వైట్, పింక్ సాల్ట్ రెండింటిలో సోడియం అధికంగా ఉన్నందున దీని వినియోగం పరిమితికి లోబడి ఉండాలి. హిమాలయన్ పింక్ సాల్ట్‌తో ప్రయోజనాలు చూద్దాం..
శ్వాస ప్రక్రియను మెరుగుపరిచి ఊపిరితిత్తుల బలోపేతం
శరీరంలో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్
వయసు మీరే ప్రక్రియలో జాప్యం
ఇన్సోమ్నియా, నిద్రలేమికి చెక్
బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

