Health Tips | మెరుగైన ఆరోగ్యానికి ఏ సాల్ట్ బెటర్ అంటే..!
ఆరోగ్యకరమైన ఉప్పు (Health Tips) ఏదనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అందులో ఉండే మినరల్స్, దాన్ని తయారు చేసే పద్ధతి చుట్టూ చర్చ జరుగుతుంటుంది.
న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన ఉప్పు (Health Tips) ఏదనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అందులో ఉండే మినరల్స్, దాన్ని తయారు చేసే పద్ధతి చుట్టూ చర్చ జరుగుతుంటుంది. ఏ ఉప్పులో అయినా సోడియం తప్పనిసరి కావడంతో ఏ సాల్ట్నూ మంచిది అని చెప్పలేం..అయితే ందులో ఉండే మినరల్స్, పరిమిత ప్రాసెసింగ్ ప్రకారం మెరుగైన సాల్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్‌ను బ్యాలెన్స్ చేయడంతో పాటు కణాలకు పోషకాలను చేరవేయడంలో సాల్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర రక్తపోటునూ సాల్ట్ మెయింటైన్ చేస్తుంది.
ఇక ఏ సాల్ట్ మంచిదనే విషయానికి వస్తే హిమాలయన్ పింక్ సాల్ట్‌లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇక సీ సాల్ట్స్ భిన్నమైన ఫ్లేవర్‌ను కలిగిఉంటాయి. హిమాలయన్ సాల్ట్‌తో పోల్చితే సీ సాల్ట్స్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పెద్దగా చేకూరవని నిపుణులు చెబుతున్నారు. సీ సాల్ట్‌లో ఉండే పోషకాల శాతం చెప్పుకోతగిన స్ధాయిలో ఉండదని అంటున్నారు. ఇక స్టాండర్డ్ టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే 70 శాతం తక్కువ సోడియం ఉండే పొటాషియం సాల్ట్స్ ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్నాయి.
ఇందులో ఉండే పొటాషియం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. సోడియం ఏమాత్రం తగ్గించినా బీపీ 5 నుంచి 5 ఎంఎం హెచ్‌జీ తగ్గే అవకాశం ఉంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వారు సోడియం తక్కువగా ఉండే సాల్ట్స్‌ను ఎంపిక చేసుకోవడం మేలు. ఇక టేబుల్ సాల్ట్‌ను అధికంగా రిఫైన్ చేయడంతో పాటు యాంటీ కేకింగ్ ఏజెంట్స్‌ను కలుపుతారు. టేబుల్ సాల్ట్‌లో అయొడిన్ లోపాన్ని అధిగమించేందుకు అయొడైజ్డ్ సాల్ట్‌గా దీన్ని విక్రయిస్తున్నారు. ఇక ఏ రకమైన సాల్ట్‌ను ఎంపిక చేసుకున్నా అందులో సోడియం ఉండటం మూలంగా పరిమితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

