Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Chiranjeevi | వెలుగుల పండుగ దీపావళి (Diwali 2023) సందర్భంగా మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan) - ఉపాసన (Upasana) దంపతులు తమ నివాసంలో ఇటీవలే గ్రాండ్ పార్టీ (Diwali Party) అరేంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీలో తన క్రేజీ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకున్నారు.
Chiranjeevi | వెలుగుల పండుగ దీపావళి (Diwali 2023) సందర్భంగా మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తమ నివాసంలో ఇటీవలే గ్రాండ్ పార్టీ (Diwali Party) అరేంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు మెగా కుటుంబంతోపాటు టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంటకేశ్ తమ కుటుంబాలతో వేడుకలకు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీలో తన క్రేజీ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకున్నారు. ప్రముఖ ఇండియన్ ర్యాప్ గాయని రాజకుమారి (Raja Kumari) ‘జవాన్’ (Jawan) చిత్రంలోని టైటిల్ సాంగ్ ఆలపిస్తుండగా.. చిరు తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. యంగ్ జనరేషన్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేయడం అందిరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు చిరు డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్- ఉపాసన దంపతులు శనివారం ఓ ప్రత్యేక విందు పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతీతో కలిసి ఈ పార్టీలో మెరిశారు. అదేవిధంగా మరోస్టార్ జంట మహేశ్ బాబు (Mahesh Babu)-నమ్రత కూడా హాజరయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్స్ జంటలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిండచంతో మెగా, ఘట్టమనేని, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇదే పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు.
Also Read..
AR Rahman: ఏఆర్ రెహ్మాన్ సాంగ్‌పై తీవ్ర వివాదం.. క్షమాపణలు చెప్పిన ఫిల్మ్ మేకర్స్
Kareena Kapoor | దీపికా పదుకొణెకు కరీనా కపూర్‌కు గొడవ పెట్టాలని చూసిన కరణ్ జోహార్
Kajal Aggarwal | సెకండ్ ఇన్నింగ్స్‌పై కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

