గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని దక్కించుకుంది నిహారిక కొణిదెల. స్వీయ నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నూతన తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకవైపు సినిమాలలో నటిస్తునే మరోవైపు నిర్మాతగా రాణిస్తుంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తాజాగా మరో సినిమాను నిర్మి�