కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాలు.. లబ్ధిదారుల జాబితాలు ప్రహసనంగా మారాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు నాలుగు పథకాలు వందశాతం అమలు చేస్తామని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పైలెట్ గ్రామాల్లో పథకాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నాలుగు పథకాలను తూతూమంత్రంగా అమలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హడావుడి, �
రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి వంద శాతం పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభావిత, లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో ఉండే �
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ..’ అనే సామెత మాదిరిగా రేవంత్ సర్కారు వ్యవహార శైలి ఉంది. ఆర్భాటాలు, అబద్ధపు ప్రకటనలు తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ ఇసుమంతైనా కన్పించడం ల�
పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది.