Kedarnath Yatra: కేదార్‌నాథ్‌లో వెదర్ బ్యాడ్‌గా ఉంది. అక్కడ ఓ రూట్లో గ్లేసియర్ కూలింది. దీంతో యాత్రికుల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. మే 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు అధికారులు చెప్పారు.
రిషికేశ్: చార్ధామ్ లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వరకు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవడం వల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష�