Kedarnath Yatra: కేదార్‌నాథ్‌లో మే 8 వరకు రిజిస్ట్రేషన్లు బంద్
Kedarnath Yatra: కేదార్‌నాథ్‌లో వెదర్ బ్యాడ్‌గా ఉంది. అక్కడ ఓ రూట్లో గ్లేసియర్ కూలింది. దీంతో యాత్రికుల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. మే 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు అధికారులు చెప్పారు.
డెహ్రాడూన్: కేదార్నాథ్ యాత్ర(Kedarnath Yatra) కోసం భక్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాతావరణం సరిగా లేని కారణంగా.. ఈ నెల 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు బంద్ చేసినట్లు చెప్పారు. కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెదర్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టూరిజం శాఖ ప్రకారం ఇప్పటికే 1.26 లక్షల మంది యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 4వ తేదీ వరకు దాదాపు 1.23 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
గురువారం కేదార్నాథ్ రూట్లో ఉన్న బైరాన్ గ్లేసియర్ కూలడంతో.. ఆ రూటును క్లోజ్ చేశారు. డీడీఎం, ఎడీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైఎంఎఫ్ దళాలు మంచు ముక్కల్ని తొలగించారు. గుర్రాలు, గాడిదలు వెళ్లే రూటును కూడా ఇంకా తెరువలేదు. చాలా వేగవంతంగా నడక రూట్లో స్నోను తొలగిస్తున్నారు. భైరవ్, కుబేర్ ఘాట్ రూట్లో గ్లేసియర్ కూలడంతో ఆ రూట్‌ను మూసివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

