తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
అమృత్సర్: తీర్థయాత్ర కోసం భారత్‌కు వచ్చి కరోనా వల్ల చిక్కుకుపోయిన పాకిస్థాన్‌కు చెందిన 98 మంది హిందువులు ఏడాదిన్నర తర్వాత ఆదివారం బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల మూడో తేదీనే వారు పంజాబ్‌లోని అట్టా�