జూన్ 20 నుంచి హజ్ యాత్ర
తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు ఏర్పాట్లు
రాష్ట్రం నుంచి 3,016 మంది యాత్రికులు
హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై చర్చించారు. జూన్ 20 నుండి 30వరకు రాష్ట్రంలో హజ్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
సమావేశంలో హజ్‌కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నదీమ్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీవుల్లా, ఐపీఎస్ అరుణ్ బెహల్, జీఎంఆర్ సీవోవో బీబీయానా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hajj
- Mecca
- pilgrimage
- Tour
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

