మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యా�