విదేశాల్లో కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ పిట్రోడా హ్యాకర్ల బారిన పడ్డారు. తన స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ సర్వర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చ�
Sam Pitroda | గత కొన్ని వారాలుగా తన ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, సర్వర్లు పదేపదే హ్యాక్ అవుతున్నాయని ( Phone And Laptop Hacked) ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలిపారు.