‘అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతలు కల అభ్యర్థులకు ఉద్దేశించిన ఉద్యోగాలు పొందడానికి అనర్హులు’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ నియ�