732 ఫార్మసీ ఆఫీసర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ డిమాండ్ చేశారు.
104 సర్వీస్‌లో పనిచేస్తున్న ఫార్మసీ ఆఫీసర్లకు కంటిన్యూవేషన్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ ప్రభుత్వాన�