Lagacharla | ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సర్కారుపై ఎదురుతిరిగిన రైతులు న్యాయపోరాటంలో బెయిల్ పొందారు. స్వేచ్ఛగా స్వగ్రామాలకు చేరినప్పటికీ రైతులను భయం వీడలేదు. ప్రభుత్వం మరో కేసులో అరెస్టు చేస్
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి ఫార్మా విలేజ్ బాధిత రైతులు శుక్రవారం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జైలులో ఉన్న 17 మంది రైతులు 37 రోజుల తర్వాత జైలు ను�