ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయోనని భూములిచ్చిన బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు. తొమ్మిది నెలలు దాటినా రాకపోవడంతో ఇకా.. వస్తాయా..? అని ఆందోళన చెందుతున్నారు. మార్చి 7న 800 మంది రైతులకు డాక్యుమెంట�
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121గజాల స్థలాన్ని కేటాయించింది. మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన ల