ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్‌తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తె�
ప్రశాంతమైన పల్లెల్లో.. ఫార్మా అనే రెండు అక్షరాలు చిచ్చుపెట్టాయి. పట్టపగలే ఆ పేరు ఎత్తితే ఒకటి కాదు, రెండు కాదు ఏకం గా ఆరు గ్రామాల ప్రజలు హడలెత్తి పోతున్నారు.
భూములే.. మా జీవనాధారం. అవి లేకుంటే మేము ఎలా బతకాలి.. ఎక్కడికెళ్లాలని దుద్యాల ప్రాంత ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన భూములు.. ఆశించిన మేర పంటలతో సంతోషంగా బతుకుతున్నామని..తమ భూముల�