లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
టీఎస్ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫలితాల్లో మొత్తం 80.21% విద