తనకు రావాల్సిన రూ.30 వేలు ఓ వ్యక్తి దగ్గర నుండి ఇప్పించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో టాక్సీ డ్రైవర్ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
మామిడి పంట అమ్మి నెల రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో పురుగు మందుడబ్బాతో హల్చల్ చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మ�