మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.
కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �