మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ తన ముందస్తు రిలీజ్పై దరఖాస్తు చేసుకున్న విచారణ పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసిం�