ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ కన్నడరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో గణేష్‌తో వారు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.
శర్వానంద్ ‘మనమే’ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన తొలి పాట పెద్ద హిట్ అయింది. తాజాగా శనివారం రెండో పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.