కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పే రుతో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. వారం రోజుల వ్యవధిలో పెంచికల్పేట్, సిర్పూర్-
సిటీ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కన్పించకపోవడమే కాకుండా.. వచ్చిన బాధితులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులను అప్యాయంగా పలుకరిస్తూ.. మీ కోసం మేమున్న
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్‌శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �