విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పాల బకాయిలు రూ.కోటికి పైగా పేరుకు పోయాయి. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. నాలుగు నెలల నుంచి పైసా విదల్చలేదు.
పాడి రైతులు రోడ్డెక్కారు. విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసినా రెండు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తాలో బుధవారం ధర్�