గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం పత్రం అందజేశారు.
పారిశుధ్య కార్మికుల కష్టాలు వర్ణణాతీతం. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న లేబర్‌కు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా నాలు గు నెలలుగా జీతాలు అందడం లేదు.