బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే బాల సాహిత్యంలో ఇంటి భాషకు పట్టం కట్టి, తెలంగాణ మాండలిక పదాలతో బాలల కోసం అనేక కథలు రాసిన వారిలో పెండెం జగదీశ్వర్ ఒకరు. దశాబ్ద కాలం పాటు ఇంటి భాషలో కథలు రాస్తూ నూతన ఒరవడి సృష్ట�