దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్) అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది ఐదోది.
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే? | జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు.