మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవేందర్‌రెడ్డి అలియాస్ మాధవ్‌తోపాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్డ్
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది.