సిటీలో సులువుగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని అధికారుల
పాదచారులు ట్రాఫిక్‌లో రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఎంతో ఉపయోగపడుతాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సిగ్నల్స్ దాటే క్రమంలో ఎంతో మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అర