పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నంబర్ 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది.
తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్‌లో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను న�