పెద్ది’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నది. ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు.
రామ్‌చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్‌తోనే సినీ ప్రేమికుల్లో ఆసక్తినిరేకెత్తించింది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ మేకోవర్, ఆయన రగ్గ్డ్ లుక్స్ అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాయ